తెలుగు నేర్చుకున్న తరువాతే మాట్లాడతాను , ఇప్పుడు కాదు - సాక్షి వైద్య *Launch | Telugu OneIndia

2022-07-19 2

Agent is an upcoming Indian Telugu-language spy thriller film directed by Surender Reddy from a story written by Vakkantham Vamsi. Produced by AK Entertainments and Surender 2 Cinema, the film stars Akhil Akkineni, Mammootty and Sakshi Vaidya . Agent Movie Teaser Launch Event | తన కొత్త సినిమా 'ఏజెంట్'తో మాస్ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. వక్కంతం వంశీ అందించిన కథతో దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. ఇందులో అఖిల్ సీక్రెట్ ఏజెంట్ పాత్రలో కనిపించనున్నాడు. దానికి తగ్గట్లే కొత్త లుక్ లో కనిపించబోతున్నారు,ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్‌పై అనీల్ సుంక‌ర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ స్పై థ్రిల్ల‌ర్‌లో అఖిల్ జోడీగా సాక్షి వైద్య న‌టిస్తుంది. ఈ సినిమా మలయాళ నటుడు మమ్ముట్టి కీలకపాత్ర పోషిస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్ లో సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. ఈ చిత్రానికి హిప్ హాప్ తమిజా సంగీతం అందించగా, రసూల్ ఎల్లోర్ ఛాయాగ్రహకుడిగా పని చేస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్‌గా, అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఏజెంట్ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్.

#Akhilakkineni
#Agent
#2022teluguteasers
#Agentteaser
#Surenderreddy
#Anilsunkara
#Tollywood
#agentteaserlaunch
#SakshiVaidya